ETV Bharat / city

'రాజధాని తరలిస్తామంటే.. అందుకు మేం ఒప్పుకోం' - రాజధాని

'రాజధానిని అమరావతి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తానంటే మేం అందుకు అంగీకరించం. వేల ఎకరాలు ఇచ్చింది ఇక్కడి వారికి న్యాయం జరుగుతుందనే. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారుస్తూ పోతే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతుంది.' -- రాజధాని ప్రాంత రైతులు

'రాజధాని తరలిస్తామంటే.. అందుకు మేం ఒప్పుకోం'
author img

By

Published : Aug 24, 2019, 9:06 AM IST

ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ వచ్చి రాజధాని కోసం శంకుస్థాపన చేశారనే.. భూ సమీకరణకు తమ భూములు ఇచ్చినట్లు అమరావతి ప్రాంత రైతులు స్పష్టంచేశారు. రాజధాని వ్యయం పెరుగుతోందనీ.. వరద ప్రమాదం ఉందన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల నేపథ్యంలో అమరావతి రైతులు రాజకీయ పక్షాలను కలిశారు. వారి మద్దతు కోరారు. అమరావతిలోనే రాజధానిని ఉంచాలన్నారు. ప్రభుత్వ భవనాలకు కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయనీ.. మరికొన్ని పనులు జరుగుతున్నాయనీ.. వాటిని తరలించడం సాధ్యమయ్యే పని కాదని చెప్పారు. తమకు కౌలు నిలిపివేశారని వాపోయారు. వేరే ప్రాంతానికి రాజధాని తరలిస్తే అంగీకరించేది లేదంటున్న రైతులతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.

ఇవీ చదవండి..

'ప్రజల్లో అనుమానం, ఆందోళన పెంచుతున్నారు'

Intro:AP_ONG_92_14_SRIRAMA_NAVAMI_AVB_C10
SANTANUTALAPADU
A.SUNIL
7093981622

Body:ఘనంగా సీతారామ కళ్యాణ మహోత్సవం

Conclusion:వేదమంత్రాలు వేద పండితులు మేళతాళాల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవం మద్దిపాడు మద్దిపాడు మద్దిపాడు మండలం లోని రామాలయంలో భక్తులు నడుమ ఘనంగా నిర్వహించారు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని అన్ని రామాలయాల్లో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి పలు ప్రాంతాల్లో స్వామి వారి కళ్యాణ మహోత్సవం ర్యాలీ నిర్వహించారు మద్దిపాడు సీతారాంపురం గ్రామాల్లో స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు పండితులు వావిలాల రమేష్ భట్టాచార్యులు లు ఆధ్వర్యంలో నిర్వహించారు స్వామివారి కళ్యాణం కల్పించేందుకు భక్తులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ వేడిని లెక్క చేయకుండా స్వామివారి కళ్యాణం కల్పించారు కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ వడపప్పు పానకం నైవేద్యంగా అందించారు అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.