ETV Bharat / city

YADADRI: యాదాద్రి రెండో ఘాట్‌ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు - landslides broken in yadadri bhuvanagiri district

తెలంగాణలో విరామం లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిని వానలు ముంచెత్తాయి. ఆలయానికి వెళ్లే రెండో ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ మార్గంలో అధికారులు వాహన రాకపోకలను నిలిపివేశారు.

Yadadri Second Ghat Road
యాదాద్రి ఘాట్‌ రోడ్డు
author img

By

Published : Jul 22, 2021, 2:02 PM IST

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి రెండో ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఘాట్ రోడ్డు మార్గమధ్యలో కొండరాళ్లు కూలాయి. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బ్లాస్టింగ్ చేయడం వల్ల, వరుసగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మార్గంలో అధికారులు వాహన రాకపోకలను నిలిపివేశారు. మొదటి ఘాట్ రోడ్డు ద్వారా భక్తులకు ఇబ్బందులు కలగకుండా వాహనాలను కొండపైకి అనుమతిస్తున్నారు.

ఇదీ చదవండి:

తెలుగు రాష్ట్రాల్లో కుండపోత.. జలాశయాలకు భారీగా వరద

Lokesh: ''టీచర్లను మద్యం దుకాణాల ముందు కాపలా పెట్టిన జగన్​ను.. ఏం చేయాలి?''

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.