ETV Bharat / city

దిల్లీలో స్వామివారికి వైభవంగా పుష్పాయాగం - PUshpa Yagam in ttd temple at delhi

PUshpa Yagam at Delhi: దిల్లీలో స్వామివారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి పుష్పయాగం నిర్వహించారు. అర్చకులు వైభవంగా వివిధ రకాల పూలతో స్వామివారిని పూజించారు.

Srivari Brahmotsavam in Delhi
దిల్లీలో స్వామివారికి పుష్పాయాగం
author img

By

Published : May 22, 2022, 11:47 PM IST

Srivari Brahmotsavam in Delhi: దిల్లీలో తితిదే నిర్మించిన స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. అర్చకులు స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాల పూలతో పూజించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.