ETV Bharat / city

'చంద్రబాబుపై అనుచిత పోస్టులు వారి పనే కావచ్చు'

సామాజిక మాధ్యమాల్లో ఎవరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినా వాటిని వైకాపా తీవ్రంగా ఖండిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు... రాష్ట్ర అభివృద్ధికి విలువైన సలహాలు అందించకుండా ప్రతీ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని బొత్స ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబుపై తెదేపా వారే పోస్టులు పెట్టారేమోనన్న అనుమానం కలుగుతుందన్న బొత్స... చంద్రబాబు అధికారం కోల్పోయారన్న విషయాన్ని మరిచారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుపై అనుచిత పోస్టులు ఆ పార్టీ వాళ్ల పనే : మంత్రి బొత్స
author img

By

Published : Oct 4, 2019, 4:47 PM IST

సామాజిక మాధ్యమాల్లో ఎవరిపై ఎలాంటి అనుచిత పోస్టులు పెట్టినా... ఆ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తనపై పెట్టిన పోస్టులను ప్రతిపక్ష నేత చంద్రబాబు చదివి వినిపించడానికి మీడియా సమావేశం పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. సీనియర్‌ రాజకీయ నాయకుడని పదేపదే చెప్పుకునే చంద్రబాబు ఏం అశించి ఇలా వ్యవహరిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోవాలనుకోవడం దురదృష్టకరమన్నారు. అధికారం పోయాక చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందన్నారు. నాలుగు నెలల కాలంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి పని చేస్తున్నారన్నారు. అనుభవం ఉన్న చంద్రబాబు నిర్మాణాత్మక సూచనలు, సలహాలతో సహకరించకపోగా.. విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇప్పటికీ తానే ముఖ్యమంత్రిగా ఉన్నాననే ధోరణితో బెదిరింపులకు పాల్పడుతున్నారన్న బొత్స... వైకాపా నేతలు, కార్యకర్తలు ఏమీ భయపడరన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై సమగ్ర విచారణ జరగాల్సి ఉందన్నారు. ఈ పోస్టులు కూడా చంద్రబాబు, తెదేపా వారే పెట్టుంటారనే అనుమానం కలుగుతుందని బొత్స వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి :

మాట ఇచ్చా.. నిలబెట్టుకున్నా.. న్యాయం చేస్తా: సీఎం జగన్

Intro:kit 736

ap_vja_20_02_gandhi_150jayanthi_photo_gallary_avanigadda_pkg_avb_ap10044

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
వెల్.

కృష్ణాజిల్లా, అవనిగడ్డ గ్రామంలో గాంధీ క్షేత్రం లో గాంధీజీ 150 జయంతి ఉత్సవాలు, గాంధీ ఫోటోల గ్యాలరీ ప్రదర్శన
పాల్గొన్న ఏపీ, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్.

ప్రముఖ కవి డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ రచించిన గాంధీ మహాత్ముని బోధ అనే పుస్తకాన్ని బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ 150 వ జయంతి ఉత్సవాలు యావత్ ప్రపంచం జరుపుకుంటున్న శుభవేళ మహానీయుని సూక్తులకు పిల్లలు ఆచరించేలా ఉండాలని, గాంధీ మహాత్ముని బోధ శతకాన్ని తేటగీతిలో రచించిన విష్ణు ప్రసాద్ ని అభినందించారు . గాంధీ క్షేత్రంలో ఫోటో ప్రదర్శన
విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది.
నా జీవితమే నా సందేశం అన్నారు గాంధీజీ, ఆయన అందించిన జీవిత సందేశాన్ని మన జీవితాల్లో అనుసరిస్తే మన జీవితాలు ధన్యత చెందగలవు, శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు స్థాపించిన గాంధీ క్షేత్రం స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము, గాంధీ క్షేత్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటికి ఎంతో మంది మహనీయులు
ఈ క్షేత్రాన్ని సందర్శించారు. గత సంవత్సరం గాంధీ మునిమనుమడు సైతం గాంధీ క్షేత్రాన్ని దర్శించారని తెలిపారు గాంధీ క్షేత్రం నిర్వహణ బాధ్యత చాలా కష్టంతో కూడుకున్న పని గాంధీ మార్గాన్ని గాంధీ ఆలోచనలను ప్రపంచానికి చాటిచెప్పే విధంగా ఈ క్షేత్రం ఉందని అన్నారు.

అమెరికాలో మహాత్మాగాంధీ 150 జయంతి ఉత్సవాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నారని అక్టోబరు 9 నుండి 19 వరకు SANFRANCISCO, STANFORD UNIVERSITY-CA, CHICAGO, DALLAS లో బుద్దప్రసాద్ కూడా పాల్గొన్నారు.

వాయిస్ బైట్స్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్

Body:కృష్ణాజిల్లా, అవనిగడ్డ గ్రామంలో గాంధీ క్షేత్రం లో గాంధీజీ 150 జయంతి ఉత్సవాలు, గాంధీ ఫోటోల గ్యాలరీ ప్రదర్శన
పాల్గొన్న ఏపీ, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్

Conclusion:కృష్ణాజిల్లా, అవనిగడ్డ గ్రామంలో గాంధీ క్షేత్రం లో గాంధీజీ 150 జయంతి ఉత్సవాలు, గాంధీ ఫోటోల గ్యాలరీ ప్రదర్శన
పాల్గొన్న ఏపీ, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.