ETV Bharat / city

హైదరాబాద్​లో మళ్లీ మొదలైన బైక్​ రేసింగ్​లు - hyderabad

భాగ్యనగరంలో బైక్​ రేసింగ్​లు మళ్లీ మొదలయ్యాయి. నగరశివార్లలో ద్విచక్రవాహనాలపై ఫీట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు ఆకతాయిలు.ఉప్పల్​ ప్రాంతంలో రేసింగ్​కు పాల్పడిన నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

bike racing in hyderabad
హైదరాబాద్​లో మళ్లీ మొదలైన బైక్​ రేసింగ్​లు
author img

By

Published : Aug 7, 2020, 10:23 AM IST

హైదరాబాద్‌లో బైక్ రేసింగ్ కేసులు మళ్లీ మొదలయ్యాయి. మైనర్లు ద్విచక్రహనాలను ఖాళీ ప్రదేశాలకు తీసుకెళ్లి వాహనాలపై నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ దృశ్యాలు చూసిన వారు భయాందోళన కు గురవుతున్నారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లోని ఖాళీ స్థలంలో బైక్ రేసింగ్​కు పాల్పడిన నలుగురు మైనర్లను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

గతంలో ఇలాంటి వారిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులను స్టేషన్​కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. కళాశాలలు, పాఠశాలలు బంద్ కావడం వల్ల తాజాగా విద్యార్థులు బైక్ రేసింగ్​కు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

హైదరాబాద్​లో మళ్లీ మొదలైన బైక్​ రేసింగ్​లు

ఇవీ చూడండి: రాజధానిని నిర్ణయించుకునేది రాష్ట్రమే: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.