ETV Bharat / city

విచారణకు పూర్తి సహకారం అందిస్తా: అఖిలప్రియ - కిడ్నాప్​ కేసులో భూమా దంపతులు

కిడ్నాప్​ కేసులో బోయిన్​పల్లి పీఎస్​కు భూమా అఖిలప్రియ హాజరయ్యారు. కోర్టు ఆదేశాలతో పోలీసులకు సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరితో ఎలాంటి సంప్రదింపులు జరపట్లేదని వెల్లడించారు.

bhuma akhila priya attended bowenpally police station
విచారణకు పూర్తి సహకారం అందిస్తా: అఖిలప్రియ
author img

By

Published : Feb 15, 2021, 1:46 PM IST

ప్రవీణ్​రావు సోదరుల కిడ్నాప్​ కేసులో ప్రధాన నిందితురాలైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బోయిన్​పల్లి పీఎస్​కు వెళ్లి.. రెండోసారి సంతకం చేశారు. కిడ్నాప్​ కేసులో పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. సికింద్రాబాద్​ సివిల్​ కోర్టు ఆదేశాల మేరకు.. పోలీసులకు సహకరిస్తున్నట్లు వెల్లడించారు. భూ వివాదం కేసులో ఎవరితో సంప్రదింపులు జరపట్లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఏపీఎన్​ఆర్​టీ చొరవతో రాష్ట్రానికి గల్ఫ్ బాధితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.