ETV Bharat / city

ప్రభుత్వ దుర్మార్గానికి ఇది పరాకాష్ఠ: చంద్రబాబు

ఏఎన్​ఎంలు తమ సమస్య చెప్పుకోడానికని వస్తే ముఖ్యమంత్రి పట్టించుకోలేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గానికి ఇది పరాకాష్ట అని మండిపడ్డారు.

babu
author img

By

Published : Aug 6, 2019, 2:16 PM IST

Updated : Aug 6, 2019, 2:56 PM IST

babu-tweets-on-jagan
babu-tweets-on-jagan
babu-tweets-on-jagan
babu-tweets-on-jagan

ముఖ్యమంత్రి సమస్యలు పట్టించుకోవట్లేది తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏఎన్​ఎంలు తమ గోడు చెప్పుకోవడానికి వస్తే పక్కనపెట్టారన్నారు. గత్యంతరంలేక ఆందోళనకు దిగిన మహిళలను బెదిరించడానికి వారి భర్తలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏంటని ఆయన నిలదీశారు. న్యాయం చేయడం చేతకాకపోగా మహిళల పట్ల ఇంత కఠినంగా వ్యవహరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎన్ఎం బాధితుల వీడియోను చంద్రబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Intro:ap_tpg_81_6_valanteerlakusiksana_ab_ap10162

Body:బెంగళూరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ వాలంటీర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ పొందిన శ్రీనివాస్ కుమార్ రత్న రాజు ప్రభుత్వ పథకాలు వివరిస్తూ వాటిని ప్రజలకు అందించే వివరాలను తెలిపారు గ్రామీణాభివృద్ధి విస్తరణాధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హులకు చేరవేయడమే గ్రామం లక్ష్యమన్నారు ఏ స్థాయిలో తప్పు జరిగిన వాలంటీర్ల ను తొలగించడం జరుగుతుంది అన్నారు స్థానికంగా ఉపాధి పొందుతూ అందరినీ కలుపుకుని పోవాలన్న పార్టీలతో సంబంధం లేకుండా పని చేయాలన్నారు

Conclusion:
Last Updated : Aug 6, 2019, 2:56 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.