ETV Bharat / city

ఇంట్లోనే దీక్ష ప్రారంభించిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ - ASHWATHAMA REDDY STARTED DEEKSHA IN HIS HOME

పోలీసుల వేధింపులకు బెదరం... ముందస్తు అరెస్టులు చేసినా వెనకడుగు వేయం... ఇంట్లోనే దీక్ష చేపట్టా.. చర్చలకు పిలిచేవరకు దీక్ష కొనసాగుతుంది. అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్​లోనే దీక్ష కొనసాగిస్తా: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి

ఇంట్లోనే దీక్ష ప్రారంభించిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్
author img

By

Published : Nov 16, 2019, 7:45 PM IST

ఇంట్లోనే దీక్ష ప్రారంభించిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్

ఆర్టీసీ జేఏసీ బస్ రోకోను అడ్డుకునేందుకు పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడాన్ని... తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తప్పుబట్టారు. హైదరాబాద్ మీర్​పేట పరిధిలోని ఉర్మిళానగర్ కాలనీలో ఆయన అపార్ట్​మెంట్​కు వచ్చి ఉదయమే గృహనిర్బంధం చేశారని తెలిపారు. అప్పటికే పెద్దఎత్తున ఆర్టీసీ కార్మికులు ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ... అశ్వత్థామరెడ్డి ఇంట్లోనే దీక్షకు దిగారు. ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు తమ దీక్షను కొనసాగిస్తానని తెలిపారు. పోలీసులు తనను బలవంతంగా అరెస్టు చేసినా... పోలీస్​స్టేషన్​లో దీక్ష కొనసాగిస్తానని తేల్చిచెప్పారు.

ఇవీ చూడండి : బస్‌ రోకోకు అనుమతి లేదు: సీపీ

Intro:హైదరాబాద్ : ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి ఇంటిని పోలీసులు ముట్టడించారు. నిరవధిక దీక్షకు పిలుపులు ఇచ్చినందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మీర్పేట పరిధిలో ఉరిమిలా నగర్ కాలనీలో ఉన్న తన ఇంటికి పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు చేరుకుని ఉండగా పోలీసులు వారిని అరెస్టు చేస్తున్నారు. అయితే ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఇంట్లోనే తన దీక్షను కొనసాగిస్తున్నట్లు మీడియాకు వివరించారు. పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున తన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వద్దకు చేరుకొని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు పిలిచి వరకు తమ దీక్షను కొనసాగిస్తానని, పోలీసులు బలవంతంగా అరెస్టు చేసిన పోలీస్ స్టేషన్లో తన దీక్ష కొనసాగిస్తానని తెలిపారు.

బైట్ :అశ్వద్ధామ రెడ్డి (ఆర్టిసీ ఐకాస కన్వీనర్)

Body:Tg_Hyd_15_16_AshwaddamaReddy Deeksha_Ab_TS10012

Conclusion:Tg_Hyd_15_16_AshwaddamaReddy Deeksha_Ab_TS10012

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.