డిసెంబర్ 14 నుంచి 20 వరకు గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. రాష్ట్రంలోని 13 జిల్లాలు సహా హైదరాబాద్ లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. పరీక్షకు అర్హత పొందిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్(https://psc.ap.gov.in) నుంచి ముందుగానే హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి