వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్‌కు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన్ను దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. గడచిన 6 నెలలుగా ఆయనకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచింది. తాజాగా.. నియామక ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఇచ్చారు.
ఇదీ చదవండి: