ETV Bharat / city

SAILAJANATH ON PENSIONS: 'అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలి'

author img

By

Published : Sep 29, 2021, 5:18 PM IST

తక్షణమే అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్​ చేశారు. పలు సాకులతో పింఛన్లు కోత కోశారని ఆరోపించారు.

Apcc president sailajanath
Apcc president sailajanath

వైకాపా ప్రభుత్వం 10 లక్షల పింఛన్లకు ఎసరు పెట్టిందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్​ ఆరోపించారు. పలు సాకులతో 2 లక్షలు కోత కోశారని.. ఇప్పుడు మరిన్ని కోతలకు రంగం సిద్ధం చేశారని విమర్శించారు. అక్టోబర్ నెల నుంచి అయినా వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలని శైలజనాథ్ డిమాండ్​ చేశారు. గత ప్రభుత్వం 54 లక్షల పెన్షన్లు ఇవ్వగా.. వైకాపా ప్రభుత్వం వచ్చీ రాగానే.. 4 లక్షల పింఛన్లు అనర్హమనే కారణాలు చెప్పి తొలగించిందన్నారు. ఆరంచెల వ్యాలిడేషన్​ను అమల్లోకి తెచ్చి వైకాపా ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్లు తొలగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలని శైలజానాథ్​ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

PENSION ISSUES: మలిపొద్దులో మరో యుద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.