ETV Bharat / city

AP TOPNEWS:ప్రధాన వార్తలు@9PM - ap top ten news

.

AP TOPNEWS
AP TOPNEWS
author img

By

Published : Jul 30, 2022, 9:00 PM IST

  • Amaravati Farmers: భాజపా పాదయాత్రకు.. రాజధాని రైతుల మద్దతు..
    కేంద్రం తలచుకుంటే అమరావతి నిర్మాణం పూర్తయి తీరుతుందని రాజధాని రైతులు స్పష్టం చేశారు. ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని ఆయనే పూర్తి చేయాలని కోరారు. భాజపా పాదయాత్రలో రాజధాని రైతులు పాల్గొన్నారు. అమరావతి పేరిట జరుగుతున్న యాత్ర కాబట్టి మద్దతివ్వటం తమ బాధ్యతగా భావించి వచ్చామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • loan apps :మొబైల్ యాప్ లోన్‌ల కట్టడిపై సీఎంతో మాట్లాడుతా-హోంశాఖ మంత్రి తానేటి..
    మొబైల్ యాప్ లోన్‌ల కట్టడిపై సీఎంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఈ తరహా యాప్ రుణాలు ఎవరూ తీసుకోవద్దని ప్రజలను కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మరో పెగ్గు..ఇంకో పెగ్గు అన్నట్లుగా బార్లకు కొనసాగుతున్న ఈ-వేలం..
    రాష్ట్రంలో కొత్తగా బార్ల ఏర్పాటుకు సంబంధించిన వేలం పాటకు పలు జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. చిన్న పట్టణాల్లోనే రూ.కోటికి పైగా ధరలు పలుకుతున్నాయి. నేటినుంచి మూడేళ్లపాటు ఈ బార్లు కొనసాగనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • JP MLA Raja singh: జగన్ వైఖరితో హిందూ దేవాలయాలకు చెడ్డపేరు-ఎమ్మెల్యే రాజా సింగ్..
    తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏపి సీఎం జగన్​పై విరుచుకుపడ్డారు. జగన్ తీరుతో తిరుపతి, ఏపీకి చెడ్డ పేరు వస్తోందని అగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి వద్ద వాహనాలపై హిందూ దేవుళ్ల స్టిక్కర్లను తొలగిస్తున్నారని రాజాసింగ్​ మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'మతం పేరుతో హింస.. దేశ పురోగతిని దెబ్బతీసే యత్నం'..
    విభేదాలను పక్కనపెట్టి అందరూ దేశ ఐక్యత కోసం గొంతెత్తాలని అన్నారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్. భారత పురోగతిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆయన దీనికి మతాన్ని వాడుకుంటున్నారని తెలిపారు. దేశాభివృద్ధి అన్ని మతాల ప్రజలకు మేలు చేస్తుందని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • టమాట తిని మహిళ మృతి... అదే కారణం!..
    టమాట ఓ మహిళ ప్రాణాలు తీసింది. అప్పటివరకు టీవీ చూస్తూ గడిపిన ఆమె ఓ టమాట తినేసరికి విగత జీవిగా మారిపోయింది. ఈ ఘటన ముంబయిలో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఈ డైరెక్టర్స్​ సో స్పెషల్​.. వీరి సినిమాలే కాదు​ లైఫ్​ కూడా వెరీ గ్రాండ్!..
    ఆన్​ ది స్క్రీన్​ హీరో శాసిస్తే.. బిహైండ్​ ది స్క్రీన్​ డైరెక్టర్​ డిక్టేట్​ చేస్తాడు. యాక్షన్​, థ్రిల్లర్, మల్టీస్టారర్​, హారర్​, లవ్​స్టోరీ..​ ఇలా జోనర్​ ఏదైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తనదైన స్టైల్​లో తెరకెక్కించి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఓ చిత్రం విజయం సాధించాలన్నా, డిజాస్టర్​ అవ్వాలన్నా అంతా అతడి చేతిలోనే ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • స్టార్ అథ్లెట్​ విషయంలో మోసపోయిన సెహ్వాగ్​.. అది నిజమని నమ్మి!..
    టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​.. స్టార్​ అథ్లెట్​ హిమదాస్​ విషయంలో మోసపోయారు! ఏం జరిగిందంటే?. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ముదురుతున్న వివాదం.. ట్విట్టర్​పై ఎలాన్​ మస్క్​ కౌంటర్ దావా..
    టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ట్విట్టర్​ మధ్య వివాదం ముదురింది. ట్విట్టర్​తో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి ఎలాన్​ మస్క్​పై కొన్ని రోజుల క్రితం దావా వేసింది. తాజాగా ట్విట్టర్ దావాను సవాలు చేస్తూ మస్క్ కూడా కౌంటర్ దావా వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రిషికి ఇక కష్టమే.. 10శాతానికి పడిపోయిన విజయావకాశాలు..
    బ్రిటన్ ప్రధాని పదవి రేసులో ఉన్న రిషి సునాక్ విజయావకాశాలు 10శాతానికి పడిపోయాయి. ఆయనతో పాటు పోటీలో ఉన్న మరో అభ్యర్థి లిజ్ ట్రస్​కు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.