- గవర్నర్ బిశ్వభూషణ్‌తో ముఖ్యమంత్రి జగన్ భేటీ
ముఖ్యమంత్రి జగన్ .. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్ భవన్లో సమావేశం అయ్యారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- సలాం కుటుంబానికి న్యాయం చేయాలంటూ.. అఖిలపక్ష పార్టీల 'చలో నంద్యాల'
అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి పేరిట ముస్లిం పరిరక్షణ సమితి ఐకాస ఏర్పాటు చేశారు. అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో వారు 'చలో నంద్యాల' కార్యక్రమాన్ని చేపట్టగా... అఖిలపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- కలాసుమాలపల్లిలో మహిళల సామాజిక వెలివేత...
కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరు మండలం కలాసుమాలపల్లిలో గందరగోళం నెలకొంది. నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ పాదయాత్ర చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- దానం చేయండి.. అంటూ వస్తారు.. అందినవి దోచేస్తారు..
తిరుపతి నగరంలో సరికొత్త దొంగతనాలు వెలుగుచూస్తున్నాయి. కొందరు మహిళలు దానం చేయాలంటూ గుంపులుగా దుకాణాల్లోకి వచ్చి అందినవి దోచేస్తున్నారు. మహిళలు దుకాణాల్లోకి వెళ్లి చోరీలు చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి
బాల్యవివాహాలను రూపుమాపేందుకు ఎంతో మంది మహానుభావులు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టకరం. కాపాడాల్సిన తల్లిదండ్రులే చిన్నారిని వివాహబంధంలో నెట్టేసారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- అండమాన్ దీవుల్లో భూకంపం
అండమాన్ దీవుల్లో ఉదయం 8.45 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రత నమోదైంది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- జవం.. జీవం.. సూర్యం- ఆరోగ్యం మీ వశం!
మన బంధాలు సన్నగిల్లుతున్నాయి. మన బంధుత్వాలు పలుచబారుతున్నాయి. రోజురోజుకీ మనుషులకే కాదు.. పల్లెకూ ప్రకృతికీ దూరమవుతున్నా మన జీవనగమనాన్ని శాసించే సూర్యుడికీ 'ముఖం' చాటేస్తున్నాం. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'దీపావళి వేళ చీకటి నుంచి వెలుగుల్లోకి..'
దీపావళి పర్వదినం సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటిలా కాకుండా ఈసారి జరపుకొనే పండుగకు ప్రత్యేకత ఉందన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రోహిత్ మెరుపు '264' ఇన్నింగ్స్‌కు ఆరేళ్లు
పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు(264) రోహిత్ శర్మదే. ఈ ఘనతకు శుక్రవారంతో ఆరేళ్లు పూర్తయింది. 2014 నవంబరు 14న తన కెరీర్లో రెండోసారి ద్విశతకం చేసిన హిట్‌మ్యాన్.. ఈ రికార్డును అందుకున్నాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రాజమౌళితో నవ్వులు చిందిస్తున్న తారక్-చరణ్
'ఆర్ఆర్ఆర్'లో అల్లూరి సీతరామరాజు పాత్రలో కనిపించనున్న చరణ్..ఇంకా ఆ చిత్రంలోని ఆశక్తికరమైన చిత్రాలను చూడాలనుకుంటే ఇక్కడ క్లికి చేయండి