కరోనా బాధితులకు 'ప్లాస్మా థెరపీ' ద్వారా చికిత్స అందించేందుకు.... ప్రభుత్వం ఐసీఎంఆర్ అనుమతి కోరినట్లు... రాష్ట్ర కొవిడ్ - 19 క్రిటికల్ కేర్ ప్యానెల్ సభ్యుడు పీవీ రామారావు వెల్లడించారు. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితిని... ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. 60 ఏళ్లు పైబడిన వారే అత్యధికంగా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. వైరస్ పాజిటివ్ ఉన్న గర్భిణిల నుంచి.... పుట్టబోయే శిశువులకు కరోనా సోకినట్లు ఎలాంటి ఆధారాలూ లేవంటున్న పీవీ రామారావుతో మా ప్రతినిధి ముఖాముఖి..!
ఇదీ చూడండి: