ETV Bharat / city

మంత్రి కొడాలి నానిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఎస్‌ఈసీ - మంత్రి కొడాలి నానిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఎస్‌ఈసీ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్.. మంత్రి కొడాలి నానిపై గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్​ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషనర్ పై నాని ఉపయోగించిన పదజాలం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యోగులను ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా చేస్తున్నారని ఆరోపించారు.

ap sec complaint on minister kodali nani to governor

author img

By

Published : Nov 19, 2020, 12:29 PM IST

మంత్రి కొడాలి నానిపై ఎస్​ఈసీ రమేష్ కుమార్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామన్న ఎస్‌ఈసీ.. ఉద్యోగులను ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల కమిషనర్ పై నాని ఉపయోగించిన పదజాలం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తపరిచారు. నాని వ్యాఖ్యలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్ లు, వీడియో టేపులను గవర్నర్ కు ఎన్నికల కమిషనర్ పంపించారు. వెంటనే మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

అధికారులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ మరోసారి రద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.