ETV Bharat / city

మద్య నిషేధ ప్రచారానికి ఓ కమిటీ - మద్యం నిషేధ ప్రచారానకి కమిటీ

రాష్ట్రంలో మద్య నిషేధ ప్రచారానికి ప్రభుత్వం ఓ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని మద్య విమోచన కమిటీగా పేర్కొంది.

cm
author img

By

Published : Oct 24, 2019, 8:29 PM IST

Updated : Oct 24, 2019, 11:56 PM IST

రాష్ట్రంలో మద్య నిషేధ ప్రచారానికి ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వి.లక్ష్మణ్‌రెడ్డి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని రూపొందించింది. మద్య విమోచన ప్రచార కమిటీగా పేర్కొంటూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో మద్య నిషేధ ప్రచారానికి ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వి.లక్ష్మణ్‌రెడ్డి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని రూపొందించింది. మద్య విమోచన ప్రచార కమిటీగా పేర్కొంటూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

Intro:bsf


Body:constable


Conclusion:smruthigaclassroom దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ బానావత్ వెంకటేశ్వర్లు స్మృతిగా అ ఆ చదువుకున్న నందిగామ డాన్ బోస్కో పాఠశాల లో ప్రత్యేక తరగతి గారికి ఆయన పేరు పెట్టారు ఈ తరగతి గదిని నందిగామ డి.ఎస్.పి జివి రమణ మూర్తి ఇ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన బాణావతి వెంకటేశ్వర్ల ను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను అభినందించారు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్న బిఎస్ఎఫ్ అధికారులు సేవలు ఎనలేనివి అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బందితో పాటు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
Last Updated : Oct 24, 2019, 11:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.