సామాజిక మాధ్యమాల్లో న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై ఇటీవల కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యల మీద దాఖలైన పిటిషన్ పై.. రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానంలో విచారణ జరిగింది. ఈ కేసులో సీఐడీ ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసింది.
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, కపిల్ సిబల్... సామాజిక మాధ్యమ కంపెనీల నుంచి వాదనలు వినిపించనున్నట్లు న్యాయస్థానానికి తెలిపారు. తదుపరి విచారణను ఈనెల 6వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. ఈ కేసులో సీఐడి రెండు కేసులు నమోదు చేసి పలువురికి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి: