ETV Bharat / city

AP SEC: నీలం సాహ్ని నియామకంపై విచారణ.. కౌంటర్ దాఖలుకు ఆదేశం - నీలం సాహ్నికి ఏపీ హైకోర్టు నోటీసుల వార్తలు

ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకంపై దాఖలైన పిటిషన్​ను హైకోర్టు విచారించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. నీలం సాహ్నిని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Nilam Sawhney
appointment of Nilam Sawhney as SEC
author img

By

Published : Jun 15, 2021, 5:06 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంలో రాష్ట్రం ప్రభుత్వంతో పాటు నీలంసాహ్నిని కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ గతంలో పిటిషన్ దాఖలైంది.

ఇదీ చదవండి :

Non Bailable warrant: రిటైర్డ్ ఐఏఎస్ ఉదయలక్ష్మికి నాన్‌బెయిలబుల్ వారెంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.