పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. తూర్పుగోదావరి జిల్లా బురిగపూడి గ్రామంలో 600 ఎకరాలు పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అధిక ధరలు వెచ్చిస్తోందని పిటిషన్ తరపు న్యాయవాది ప్రసాద్‌బాబు వాదించారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఇదీ చదవండి :