ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపునకు సంబంధించిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రైల్వే మాజీ ఉద్యోగి చింతా వెంకటేశ్వరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి అదనపు సమాచారాన్ని కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: అందరికీ దూరంగా.. మీ జ్ఞాపకాల్లో పదిలంగా...