ఏప్రిల్ 13న వాలంటీర్లకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పేర్లతో సత్కరిస్తామని పేర్కొంది. ఏప్రిల్ 16వ తేదీన రైతుల ఖాతాల్లో వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ, ఏప్రిల్ 20న డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ డబ్బులు జమ చేస్తామని వెల్లడించింది.
ఇదీ చదవండి