ETV Bharat / city

ప్రభుత్వం కీలక నిర్ణయం.. హోదా ఉద్యమ కేసుల ఎత్తివేత - ap govt cases withdraw special categeroy cases

ప్రత్యేక హోదా ఆందోళనల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ap govt cases withdraw special categeroy cases
author img

By

Published : Sep 13, 2019, 6:29 PM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో.. రాష్ట్రానికి హోదా కోసం పోరాడి.. కేసులు ఎదుర్కొంటున్న వారికి.. ప్రభుత్వం ఊరట కల్పించింది. గతంలో ఇచ్చిన మాట మేరకు.. వారిపై కేసులు ఎత్తేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక హోదా ఆందోళనల్లో పాల్గొన్నవారిపై నమోదైన కేసులను ఉపసంహరించింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి కిశోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ సిఫార్సుతో కేసులు ఉపసంహరిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు.

Intro:ap_knl_22_13_old_student_mp_ab_AP10058
యాంకర్, పదవ తరగతి ఫెయిల్ అయ్యానని... అయినా నిరుత్సాహ పడలేదని అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్య తెలిపారు. తర్వాత ఎక్కడ తప్పి పోలేదని ఆయన అన్నారు. విద్యార్థి దశ లో ప్రతి ఒక్కరూ కష్ట పడి చదవాలని ఆయన సూచించారు. కర్నూలు జిల్లా నంద్యాల పి.ఎస్. సి, కె.వి. ఎస్. సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 1988_91 బ్యాచ్ లో ఎంపీ. రంగయ్య విద్యార్థి. తన తోటి విద్యార్థులతో ఎంపీ కలిసి గత స్మృతులు నెమరు వేసుకొన్నారు. ఈ సందర్భంగా ఎంపి ని సన్మానించారు.

Body:ఎంపీ పూర్వ విద్యార్థి

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.