తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 108 వాహనాల కాంట్రాక్ట్ లో అవినీతి జరిగిదంటూ పలుమార్లు మీడియా సమావేశం నిర్వహించినందుకు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి ఈ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఈ నోటీసులో పేర్కొన్నారు.
108పై ఆరోపణలు... తెదేపా అధికార ప్రతినిధికి నోటీసులు - తెదేపా నేత పట్టాభి లేటెస్ట్ న్యూస్
108 వాహనాల కాంట్రాక్ట్‌లో అవినీతి జరిగిందన్నతెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి వ్యాఖ్యలపై... ఆయనకు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహార్‌రెడ్డి నోటీసులు జారీ చేశారు.
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి ప్రభుత్వం నోటీసులు