ETV Bharat / city

ప్రత్యేక వాతావరణ విధాన రూపకల్పన దిశగా ప్రభుత్వం అడుగులు - rtgs

ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు వాటిల్లినప్పుడు రైతులు నష్టపోకుండా...పంటల బీమా వర్తించేలా విధానం ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక వాతావరణం విధాన రూపకల్పన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా స్టేట్ కమాండ్ కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆర్టీజీఎస్ సమావేశం నిర్వహించింది.

ప్రత్యేక వాతావరణం విధాన రూపకల్పన దిశగా ప్రభుత్వం అడుగులు
author img

By

Published : Sep 14, 2019, 11:30 PM IST

రాష్ట్రానికి ప్రత్యేక వాతావరణం విధాన రూపకల్పన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు వాటిల్లినప్పుడు రైతులు ఏ మాత్రం నష్టపోకుండా ఉండేలా, రైతులకు పంటల బీమా వర్తించేలా విధానం ఉండాలని సర్కారు భావిస్తోంది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పర్యవేక్షణలో అధికారులు ఈ దిశగా కసరత్తులు మొదలు పెట్టారు.

రైతుల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వ చర్యలు...

ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు పంటలు నష్టపోవాల్సి వస్తోంది. ఆ పంట నష్టాన్ని అంచనా వేసే విషయంలో రాష్ట్రం, కేంద్రాల మధ్య వ్యత్యాసాలుంటున్నాయి. భారత వాతావరణ శాఖ ఇస్తున్న అంచనాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటున్న బీమా సంస్థలు...ఒక్కొక్కసారి రైతన్నలకు పంట నష్టం బీమా చెల్లించడానికి నిరాకరిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక వాతావరణం విధాన రూపకల్పన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా స్టేట్ కమాండ్ కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆర్టీజీఎస్ సమావేశం నిర్వహించింది. రైతులకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోనున్నామని ఆర్టీజీఎస్ పేర్కొంది.
ప్రభుత్వానికి ఇస్రో సాయం....
ఇస్రో సహకారంతో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీకి చెందిన ఏపీ వెథర్ ఫోర్​కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రిసెర్చ్ సెంటర్ (అవేర్) విభాగం వాతావరణానికి సంబంధించి కచ్చితమైన అంచనాలు, డాటాను అందజేస్తోంది. ఇస్రో అందిస్తున్న వాతావరణ అంచనాలు, గణాంకాల మాడ్యూల్స్ గురించి ఇస్రో వాతావరణ శాస్త్రవేత్త, శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం మేనేజర్ డాక్టర్ రాజశేఖర్ వివరించారు. వాతావరణానికి సంబంధించి నెల రోజుల ముందే కచ్చితమైన అంచనాలను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే వాతావరణ విధానానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వాతావారణ సమాచారాన్ని ప్రజోపయోగంగా ఉండేలా సంబంధిత శాఖలన్నింటికీ ఆర్టీజీఎస్ సహకారం అందించనుంది. రాష్ట్రంలో 2వేల 400 ఆటోమేటిక్ వెథర్ స్టేషన్లు ఉన్నాయని... వీటి ద్వారా రియల్ టైంలో వాతావరణ వివరాలు తెలియచేసే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

ప్రత్యేక వాతావరణం విధాన రూపకల్పన దిశగా ప్రభుత్వం అడుగులు

ఇవీ చూడండి-రెండు కళ్లు.. రెండు కళ్లు.. జలపాతాల వైపు లాగేస్తున్నాయే!

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు..కంట్రిబ్యూటర్

యాంకర్..... ఆటో ట్యాక్సీ డ్రైవర్ లకు ప్రభుత్వం 10 వేల ఆర్థిక సహాయం అందజేస్తు..అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. నేటి నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలపడంతో గుంటూరు ఉప రవాణా శాఖ కార్యాలయనికి డ్రైవర్లు క్యూ కట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైయస్సార్ చేయూత పథకం ఆటో డ్రైవర్లు కు భరోసా కల్పిస్తుందని డ్రైవర్ అశాభావం వ్యక్తం చేశారు. ఈ పధకం ద్వారా డ్రైవర్లు కు మేలు జరుగుతుందన్నారు.

Body:బైట్......శ్రీకాంత్, ఆటో డ్రైవర్

Conclusion:

For All Latest Updates

TAGGED:

cm jaganrtgs
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.