ETV Bharat / city

కౌన్సిల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 6న నోటిఫికేషన్.. 24న పోలింగ్ - కౌన్సిల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

ఏపీ శాసనమండలి ఉపఎన్నిక షెడ్యూల్​ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆగస్టు 6న నోటిఫికేషన్ వెలువడనుండగా.. ఆగస్టు 24న పోలింగ్ జరగనుంది. అదేరోజు ఓట్లను లెక్కించనున్నారు.

ap council mlc election notification release
కౌన్సిల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల
author img

By

Published : Jul 30, 2020, 1:47 PM IST

Updated : Jul 30, 2020, 3:11 PM IST

ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఉపఎన్నిక షెడ్యూల్​ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఏర్పడిన ఖాళీ భర్తీకి షెడ్యుల్ విడుదల చేసింది. ఆగస్టు 6న నోటిఫికేషన్ వెలువడనుండగా.. నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 13 చివరి తేదీగా ప్రకటించారు. ఆగస్టు 24న పోలింగ్ జరగనుంది. అదేరోజు ఓట్లను లెక్కించనున్నారు.

మరోవైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసినప్పటికీ ఆయన పదవీకాలం ఇంకా ఆరు నెలలు దాటి ఉండటంతో ఆ స్థానానికి ప్రకటన విడుదల చేయలేదు.

ఇవీ చదవండి..

'విద్యా రంగంలో సంస్కరణలపై వైకాపా నేతల వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి..'

Last Updated : Jul 30, 2020, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.