ETV Bharat / city

రాష్ట్రంలో మరో 831 మందికి కరోనా.. ఆరుగురు మృతి

రాష్ట్రంలో కొత్తగా 831 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,64,674 కి చేరింది. తాజాగా మహమ్మారి బారిన పడి మరో 6 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,962కి చేరింది.

మరో 831 మందికి కరోనా
మరో 831 మందికి కరోనా
author img

By

Published : Nov 25, 2020, 7:08 PM IST

రాష్ట్రంలో కొత్తగా 831 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 8,64,674 కి చేరింది. తాజాగా మహమ్మారి బారిన పడి మరో 6 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,962కి చేరింది. ఇవాళ 1,176మంది బాధితులు కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు 8.45 లక్షల మంది వైరస్​ను జయించి క్షేమంగా ఇంటికి చేరారు. ప్రస్తుతం 12,673 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 60,726 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 97.88 లక్షల శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్​లో పేర్కొంది.

ఇదీ చదవండి

మరి కొన్ని గంటల్లో.. పెను తుపానుగా బలపడనున్న నివర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.