ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 1,171 కరోనా కేసులు, 11 మరణాలు - కరోనా పరీక్షలు

కరోనా
కరోనా
author img

By

Published : Sep 23, 2021, 5:11 PM IST

Updated : Sep 23, 2021, 6:56 PM IST

17:07 September 23

VJA_Corona bulletin_Breaking

  • #COVIDUpdates: 23/09/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,40,349 పాజిటివ్ కేసు లకు గాను
    *20,12,492 మంది డిశ్చార్జ్ కాగా
    *14,108 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 13,749#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/VjorSC8I0u

    — ArogyaAndhra (@ArogyaAndhra) September 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 55,251 మందికి కరోనా పరీక్షలు చేయగా..1,171 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 11 మంది కొవిడ్​తో మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 1,207 మంది బాధితులు  కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,749 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 

ఇదీ చదవండి: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం- సుప్రీంకోర్టు ప్రశంసలు

Last Updated : Sep 23, 2021, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.