ETV Bharat / city

గవర్నర్​ను కలిసిన ముఖ్యమంత్రి జగన్.. ఎందుకంటే..! - ap cm met with governor due to adjourn of local body elections!

గవర్నర్‌ బిశ్వభూషణ్​తో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఆరు వారాల పాటు స్థానిక ఎన్నికల వాయిదా సందర్భంగా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పూర్తిస్థాయిలో బడ్జెట్ సమావేశాల అంశంపై చర్చించే అవకాశం ఉంది.

ap cm met with governor due to adjourn of local body elections!
గవర్నర్​తో సీఎం జగన్ భేటీ
author img

By

Published : Mar 15, 2020, 2:01 PM IST

Updated : Mar 15, 2020, 3:30 PM IST

గవర్నర్​తో సీఎం జగన్ భేటీ

గవర్నర్​తో సీఎం జగన్ భేటీ

ఇదీ చూడండి: రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ 6 వారాల పాటు నిలిపివేత

Last Updated : Mar 15, 2020, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.