ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9am - ఏపీ ప్రధాన వార్తలు

.

9am top news
9am top news
author img

By

Published : Mar 22, 2021, 9:01 AM IST

  • పెట్రో ధరల పెరుగుదల: నష్టాల బాటలో రవాణా సంస్థలు..!

అదుపు లేకుండా పెరుగుతన్న పెట్రో ధరలు.. ప్రయాణికులు, రవాణా సంస్థలకు పెనుభారంగా మారాయి. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించిన ప్రజలు.. ప్రజారవాణాకే మొగ్గుచూపుతున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • దర్శనీయ ప్రాంతాల్లో కొరవడిన వసతి సదుపాయాలు

రాష్ట్రంలోని దర్శనీయ ప్రాంతాల్లో కనీస సదుపాయాలు కరవై పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. ఈ కొరత తీర్చేందుకు రూ.70 కోట్లకు పైగా అంచనా వ్యయంతో నాలుగేళ్ల కిందట ప్రారంభించిన 25 ప్రాజెక్టుల పనులు నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిచిపోయాయి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • చీకుచింత: విద్యార్థులకు తప్పని తంటా..!

అదో పాఠశాల..! 38 మంది విద్యార్థులు ఉన్నారు..! కనీసం నీడనిచ్చే షెడ్డు కూడా లేదు. ఎండకు ఎండతూ, వానకు తడూస్తూ... చింత చెట్టు కిందే చదువుకుంటున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • తెలంగాణ: వేతన సవరణపై ఇవాళ కేసీఆర్ ప్రకటన..!

తెలంగాణలో వేతనసవరణ సహా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ఇవాళ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోమారు సమావేశమైన సీఎం.. పూర్తిస్థాయిలో చర్చించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో భద్రతా దళాలు, ముష్కరుల మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి బలగాలు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిది?

నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. దేశంలో రాజకీయ వేడి రాజుకుంది. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ముందుకుసాగుతున్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • త్వరలో ట్విట్టర్​లో 'అన్​డూ' ఫీచర్​!

కొన్నిసార్లు ట్వీట్​లను తప్పులతో పోస్టు చేస్తే జరిగే నష్టం అంతాఇంతా కాదు. ట్విట్టర్​లోనేమో ట్వీట్​ను​ సవరించే (ఎడిట్) వెసులుబాటు లేదు. డిలీట్​ ఆప్షన్​ ఉన్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • అంతర్యుద్ధం దిశగా మయన్మార్​!

మయన్మార్​లో ప్రజాస్వామిక అనుకూల నేతలు సాధారణ పౌరులతోపాటు, వివిధ జాతి వర్గాలకు చెందిన ప్రజలను ఒకేతాటిపైకి సమీకరిస్తుండటంతో క్రమంగా దేశంలో అంతర్యుద్ధం పరిస్థితులు నెలకొంటున్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​ గెలుపే కాదు.. అంతకుమించి!

ఇంగ్లాండ్​తో జరిగిన టీ20 సిరీస్​ను గెలిచి అభిమానుల్లో సంతోషాన్ని రెట్టింపు చేసింది టీమ్ఇండియా. ఈ సిరీస్​ ద్వారా టీ20 ప్రపంచకప్​నకు ముందు భారత జట్టులో కొన్ని సానుకూల అంశాలు కనిపించాయి. అవేంటో చూద్దాం. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • రామ్​-కృతిశెట్టితో పాటు మరో ముద్దుగుమ్మ!

రామ్ కొత్త సినిమాలో మరో హీరోయిన్​గా ప్రియాంక మోహన్​ను ఎంపిక చేసే పనిలో ఉంది చిత్రబృందం. తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు ఉండటం వల్లే ఆమెను తీసుకునే ఆలోచనలో ఉన్నారట.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.