ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - 9am top news

ప్రధాన వార్తలు @ 9 AM

9am top news
9am top news
author img

By

Published : Jan 23, 2021, 8:57 AM IST

  • కాసేపట్లో తొలిదశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..

ఎట్టకేలకు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల శంఖాన్నినేడు ఎస్​ఈసీ పూరించనుంది. 4 దశల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించిన ఎస్​ఈసీ... కాసేపట్లో తొలి దఫా ఎన్నికల నోటిఫికేషన్​ను విడుదల చేయనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • ఎస్ఈసీ ఆదేశాలు పాటించలేం: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్

చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు సహా పలువురు అధికారులను విధుల నుంచి ఎస్​ఈసీ తొలగించింది. అలాంటివారిని కొనసాగిస్తే.... తప్పుడు సంకేతాలిచ్చినట్టవుతుందని నిమ్మగడ్డ పేర్కొన్నారు. అయితే... ఆ అధికారులను తప్పించలేమన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.... కళంకితులుగా పేర్కొంటున్నవారే..... వ్యాక్సినేషన్లో క్రియాశీలంగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎల్‌పీపై సోమవారం సుప్రీంలో విచారణ!

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం..... సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • వారం రోజుల్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌

ఈ ఏడాది.. పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. వారం రోజుల్లో పరీక్షల షెడ్యూల్‌ ప్రకటిస్తామని అన్నారు. ఏప్రిల్, మే లో పరీక్షలు ఉండొచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • కొమిరేపల్లిలో విస్తరిస్తున్న కలవరం..!

అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొమిరేపల్లిలో 25 మంది, భీమడోలులో ఇద్దరు, ఏలూరులో ఇద్దరు చొప్పున ఆసుపత్రి పాలయ్యారు. భీమడోలు మండలంలో బాధితుల సంఖ్య 36కు చేరింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • క్షీణించిన లాలూ ఆరోగ్యం- ఆసుపత్రికి కుటుంబసభ్యులు

దాణా కుంభకోణంలో జైలుశిక్ష అనుభవిస్తోన్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్​ యాదవ్​ రిమ్స్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను చూసేందుకు కుటుంబసభ్యులు ఆసుపత్రికి వెళ్లారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'నేతాజీ.. భారతావని పరాక్రమ పతాక'

నేతాజీ అఖండ దేశభక్తుడు, అకుంఠిత దీక్షతో భరతమాత దాస్య శృంఖలాలను తెగదెంచే సంకల్పంతో అన్ని రకాల ప్రయత్నాలూ చేశారు. ఇందుకోసం వివిధ దేశాల్లో మద్దతు సైతం కూడగట్టారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • బ్రెజిల్​కు టీకా పంపించిన భారత్​- బోల్సొనారో హర్షం

బ్రెజిల్​ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో భారత్​కు ధన్యవాదాలు తెలిపారు. భారత్​ 20 లక్షల డోసుల టీకాను అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. బ్రెజిల్​కు టీకా చేరుకున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్​ శనివారం స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'అడిలైడ్ టెస్ట్ నాకు ఆఖరిది అనుకున్నా'

అడిలైడ్‌లో 36 పరుగులకే ఆలౌటైన టీమ్‌ఇండియా తిరిగి పుంజుకొని 2-1తో సిరీస్​ గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే ఆసీస్​తో జరిగిన టెస్టు సిరీస్​లో మ్యాచుల వారీగా తమ అనుభవాలను పంచుకున్నారు టీమ్​ఇండియా ఫీల్డింగ్​ కోచ్​ ఆర్​. శ్రీధర్​, బౌలర్​ రవిచంద్రన్​ అశ్విన్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • సవాల్​కు సై అంటోన్న ముద్దుగుమ్మలు!

ప్రస్తుతం ప్రయోగాత్మక పాత్రలకు కేరాఫ్ అడ్రస్​గా నిలుస్తున్నారు హీరోయిన్లు. సవాల్​తో కూడిన పాత్రలను ఎంచుకుంటూ సినీ ప్రియులను సర్​ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.