ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7pm - ఏపీ టాప్​ న్యూస్

.

Topnews
Topnews
author img

By

Published : Nov 6, 2020, 7:03 PM IST

  • 'రాజధాని కేసుల విచారణపై డిసెంబరులో తీర్పు'

రాజధాని అమరావతి అంశంపై హైకోర్టు రాజ్యాంగ పరమైన అంశాలను ప్రస్తావించిందని న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • పీఎస్ఎల్​వీ సీ-49 కౌంట్​డౌన్ ప్రారంభం

పీఎస్‌ఎల్‌వీ సీ-49 వాహకనౌక కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. నిరంతరాయంగా 26 గంటలపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • చీరాలలో ఏదో చేద్దామని అనుకుంటే పొరపాటే... పోలీసులకు వైకాపా నేత హెచ్చరిక

ప్రకాశం జిల్లా చీరాల వైకాపాలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బహిరంగ సభలో కరణం బలరాం వర్గంపై వైకాపా నేత ఆమంచి స్వాములు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • రేపటి నుంచి ఆ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు: మంత్రి వేణుగోపాల కృష్ణ

కాపునేస్తం, వాహనమిత్ర, జగనన్నచేదోడు, జగనన్న నేతనేస్తం, చేయూత పథకాల కింద అర్హత ఉండి లబ్ధిపొందలేకపోయిన వారు దరఖాస్తు చేసుకోవటానికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రకటించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • బిహార్ బరి: తుది పోరుకు సర్వం సిద్ధం

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. మూడోదశ​లో 78 స్థానాలకు శనివారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2.34 కోట్ల మంది ఓటర్లు.. 1204 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'అప్పటి వరకు అర్ణబ్​ను అరెస్టు చేయవద్దు'

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ ​గోస్వామి అరెస్టుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఆదేశాల ధిక్కరణ కేసులో తదుపరి విచారణ జరిగే వరకు అర్ణబ్​ను అరెస్టు చేయకూడదని స్పష్టంచేసింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • టపాసులపై పలు రాష్ట్రాల నిషేధం

దీపావళి వేళ బాణసంచాపై దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. ఈ జాబితాలో చేరుతున్న రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • బైడెన్​కు భద్రత పెంచిన అమెరికా సీక్రెట్ సర్వీస్!

అమెరికా అధ్యక్ష ఫలితాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో డెమొక్రటిక్​​ నేత జో బైడెన్​కు భద్రత కట్టుదిట్టం చేశారు. అమెరికా సీక్రెట్ సర్వీసు ఈ మేరకు రంగంలోకి దిగినట్లు ఆ దేశ మీడియా వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'టీ20ల్లో బుమ్రానే అత్యుత్తమ బౌలర్'

టీ20​ల్లో భారత పేసర్ బుమ్రానే ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్​ అని ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ప్రశంసించాడు. అతడి బౌలింగ్ శైలి ప్రత్యేకంగా ఉంటుందని చెప్పాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • షారుక్ చిత్రంలో సల్మాన్.. ఫ్యాన్స్​కు పండగే!

బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్​, కండలవీరుడు సల్మాన్​ ఖాన్​ మరోసారి వెండితెరపై కలిసి​ అలరించనున్నారని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.