- అగ్రరాజ్య ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల హవా
అమెరికా ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు మరోసారి తమ హవా కొనసాగించారు. గత ఫలితాలను పునరావృతం చేస్తూ.. నలుగురు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- బైడెన్‌కు భారీగా పడిన ముస్లింల ఓట్లు!
అగ్రరాజ్యంలోని అతిపెద్ద ముస్లిం పౌర హక్కుల సంస్థ సీఏఐఆర్.. 2020 అధ్యక్ష ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. 69 శాతం మంది అమెరికన్ ముస్లింలు జో బైడెన్‌కు ఓటు వేయగా.. ట్రంప్‌కు 17 శాతం మద్దతిచ్చినట్టు పేర్కొంది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- అమెరికాలో కాల్పుల కలకలం..నలుగురు మృతి
అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు అగ్రరాజ్యంలోని నెవెడా రాష్ట్రంలో కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం జరిగిన ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 25,298 మంది చిన్నారులు గుర్తింపు: డీజీపీ
ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 25 వేల 298 మంది చిన్నారులను గుర్తించామని అన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పూరికి ఎంపీ గల్లా జయదేవ్ లేఖ
కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పూరికి తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ లేఖ రాశారు. గుంటూరులో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ పనులు నిలిపివేశారని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రాజధాని రైతులపై పెట్టిన కేసులు తొలగించాలి: ఏపీ రైతు సంఘం
అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమంపై పోలీసుల తీరు దారుణమని ఏపీ రైతు సంఘం నేతలు మండిపడ్డారు. వారిపై పెట్టిన కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'మోదీ ఓటింగ్ మిషన్లకు నేను భయపడను'
లాక్‌డౌన్‌తో తీవ్రంగా ప్రభావితమైన పేదలకు ఎలాంటి సాయం చేయనివారు.. ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఇక ఎంత చలి అయినా సైన్యం బేఫికర్
చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో సరిహద్దుల్లోని సైన్యానికి అతి శీతల వాతావరణంలో ధరించే దుస్తులను అధికారులు అందించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దుస్తులు ధరించిన ఓ జవాను ఫొటోను అధికారులు విడుదల చేశారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి
ఐపీఎల్లో ఈ ఏడాది ప్రతి జట్టు కనీసం 12 పాయింట్లతో లీగ్ దశను ముగించడం విశేషం. టోర్నీ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఖరారు
మెగాడాటర్ నిహారిక కొణిదెల పెళ్లికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 9న చైతన్య జొన్నగడ్డ ఆమె మెడలో మూడుముళ్లు వేయనున్నారు. రాజస్థాన్‌లో ఈ వివాహ వేడుక జరగనుంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి