ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM - andhra pradesh top news latest news

.

Topnews
Topnews
author img

By

Published : Oct 26, 2020, 2:59 PM IST

  • ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం రూ. కోటి ప్రోత్సాహకం: సీఎం జగన్
  • ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా రూ. కోటి ప్రోత్సాహకం ఇస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసేలా కొత్త కొత్త కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • పోలవరం ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తాం: కేంద్రం
  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన అర్జీకి సమాధానమిస్తూ వివరాలు తెలిపింది. ఆర్టీఐ ద్వారా ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం, పరిహారానికి సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • అమరావతిలోనే రాజధాని ఉండాలి: సోము వీర్రాజు
  • రాజధాని, అవినీతి అంశాల్లో భాజపా స్పష్టమైన వైఖరితో ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని... వచ్చే రెండేళ్లలో తమ పార్టీ ఈ ప్రాంతంలోనే శాశ్వత కార్యాలయం నిర్మాణం పూర్తి చేసుకుంటుందని తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఆ నేతలు పద్దతి మార్చుకోకపోతే... ఇబ్బందులు తప్పవు: టీజీ వెంకటేష్
  • కేంద్రంపై విమర్శలు చేస్తున్న వైకాపా నేతలు పద్ధతి మార్చుకోకుంటే.... ఇబ్బందులు తప్పవని భాజపా ఎంపీ టీజీ వెంకటేష్ హెచ్చరించారు. ప్రత్యేకహోదాను ఇంకా బూచిలా చూపిస్తూ తెదేపాలానే వైకాపా కూడా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • రైతులను కోలుకోలేని దెబ్బతీసిన ఏలేరు... 37 చోట్ల గండి
  • పచ్చని కొండలు.. ప్రకృతి రమణీయతల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడింది ఏలేరు జలాశయం. తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో ఏర్పడిన ఏలేరు జలాశయం జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ నియోజక పరిధిలోని 8 మండలాల్లో విస్తరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • నితీశ్​ హయాంలో 60 కుంభకోణాలు: తేజస్వీ
  • బిహార్​లో ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ హయాంలో రూ.30వేల కోట్ల విలువైన కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగంతో పాటు ద్రవ్యోల్బణం కూడా అతిపెద్ద అంశంగా మారిందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన కోర్టు
  • ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ ఫ్యామిలీకోర్టు అరుదైన తీర్పు ఇచ్చింది. విడాకులు తీసుకోకుండా 10ఏళ్లుగా విడిగా ఉంటున్న ఓ ప్రభుత్వ అధికారిణిని.. ఖర్చుల నిమిత్తం తన భర్తకు భరణం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'స్టోక్స్​, శాంసన్ ఇన్నింగ్స్ అద్భుతం'
  • అబుదాబి వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ను చిత్తు చేసి భారీ లక్ష్యాన్ని ఛేదించింది రాజస్థాన్​ రాయల్స్ జట్టు. ఈ మ్యాచ్​లో మెరుపు ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్న బెన్​ స్టోక్స్, సంజూ శాంసన్​​ను కొనియాడాడు ముంబయి ఆల్​రౌండర్​ హార్ధిక్.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 'కేజీఎఫ్ 2'​ నుంచి రవీనా టాండన్ లుక్ రిలీజ్
  • యశ్​ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'కేజీఎఫ్ ఛాప్టర్ 2'. ఈ సినిమాలో సీనియర్ నటి రవీనా టాండన్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. నేడు (సోమవారం) రవీనా పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.