రాష్ట్రంలో పుర ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 71 పురపాలికల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా.. 42.84 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది.
శ్రీకాకుళం | 44.38 |
విజయనగరం | 45.10 |
విశాఖ | 36.75 |
తూ.గో. | 53.08 |
ప.గో. | 45.51 |
కృష్ణా | 41.49 |
గుంటూరు | 44.69 |
ప్రకాశం | 53.19 |
నెల్లూరు | 48.89 |
చిత్తూరు | 41.28 |
అనంతపురం | 45.42 |
కడప | 46.02 |
కర్నూలు | 40.99 |
రాష్ట్రవ్యాప్తంగా | 42.84 |
ఇదీ చూడండి: మున్సిపోల్ చిత్రమాలిక: ఓటేసిన ప్రముఖులు.. ప్రజలు