చిత్తూరు
చిత్తూరు కార్పొరేషన్ వైకాపా కైవసం
చిత్తూరు కార్పొరేషన్(50): వైకాపా 46, తెదేపా 3, ఇతరులు 1
ఏకగ్రీవం
గతంలో వైకాపా 37 ఏకగ్రీవం
మదనపల్లె
మదనపల్లె మున్సిపాలిటీ వైకాపా కైవసం
మదనపల్లె(35): వైకాపా 33, తెదేపా 2
ఏకగ్రీవం
గతంలో వైకాపా 15 ఏకగ్రీవం
నగరి
నగరి మున్సిపాలిటీ వైకాపా కైవసం
నగరి(29): వైకాపా 24, తెదేపా 4, ఇతరులు 1
ఏకగ్రీవం
గతంలో 7 ఏకగ్రీవం(వైకాపా 6, తెదేపా 1)
పుత్తూరు
పుత్తూరు మున్సిపాలిటీ వైకాపా కైవసం
పుత్తూరు(27): వైకాపా 21, తెదేపా 6
ఏకగ్రీవం
గతంలో వైకాపా 1 ఏకగ్రీవం
ఏలేశ్వరం
ఏలేశ్వరం మున్సిపాలిటీ వైకాపా కైవసం
ఏలేశ్వరం(20): వైకాపా 16, తెదేపా 4
ఉద్రిక్తత
నంద్యాల 21వ వార్డు లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత
లెక్కింపులో తెదేపా అభ్యర్థి శ్రీదేవికి 39 ఓట్ల ఆధిక్యం
రీకౌంటింగ్ జరపాలని వైకాపా నాయకుల డిమాండ్
తెనాలి-ఉత్కంఠ
ఉత్కంఠ రేపిన తెనాలి 16వ వార్డు ఫలితం
మెజారిటీ తక్కువగా ఉండటంతో మూడుసార్లు లెక్కింపు
16వ వార్డులో తెదేపా అభ్యర్థి దివి అనిత 4 ఓట్ల తేడాతో విజయం