- సచివాలయంలోకి వెళ్లేందుకు రాజధాని మహిళల ప్రయత్నం
- బారికేడ్లతో మహిళలను అడ్డగించిన పోలీసులు
- పోలీసుల తోపులాటలో కిందపడిన పలువురు మహిళలు
- పోలీసుల తోపులాటలో పలువురు మహిళలకు గాయాలు
రాజధాని గ్రామాల్లో మరోసారి ఉద్రికత - Amaravati women's protest in Guntur district
09:59 March 08
అమరావతి: వెలగపూడి సచివాలయం వద్ద ఉద్రిక్తత
09:48 March 08
సచివాలయానికి బయలుదేరిన మహిళలు
- అమరావతి: సచివాలయానికి బయలుదేరిన మహిళలు
- మహిళలను తాళ్లతో అడ్డగించిన పోలీసులు
- తాళ్లు దాటుకుని ముందుకెళ్లేందుకు రాజధాని మహిళల ప్రయత్నం
08:33 March 08
మందడం శివాలయం కూడలి వద్ద మహిళల బైఠాయింపు
.
08:32 March 08
మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి మహిళల ధర్నా
రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు దిగ్బంధించిన మహిళలు
రాయపూడి నుంచి పాదయాత్ర చేపట్టిన మహిళలు
మందడం నుంచి వెళ్తున్న మహిళలను అడ్డగించిన పోలీసులు
మల్కాపురం, వెలగపూడి కూడలి వద్ద ముళ్లకంచెలు వేసిన పోలీసులు
07:16 March 08
రాజధాని గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత
- అమరావతి: రాజధాని గ్రామాల్లో మరోసారి ఉద్రిక్తత
- మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా రైతుల ఆందోళన
- ప్రకాశం బ్యారేజీపై కవాతుకు వెళ్లిన రైతుల అరెస్టు
- మహిళలను మంగళగిరి, తాడేపల్లి స్టేషన్లకు తరలింపు
- అరెస్టులకు నిరసనగా రాజధాని గ్రామాల్లో ఆందోళనలు
07:00 March 08
ప్రకాశం బ్యారేజీపై బైఠాయించి మహిళా రైతుల నిరసన
- విజయవాడ: ప్రకాశం బ్యారేజీపై రాజధాని మహిళా రైతుల ఆందోళన
- పోలీసుల వలయాన్ని దాటుకుని బ్యారేజీపైకి చేరుకున్న మహిళలు
- ప్రకాశం బ్యారేజీపై బైఠాయించి మహిళా రైతుల నిరసన
- ప్రకాశం బ్యారేజీపై కవాతుకు పిలుపునిచ్చిన మహిళా రైతులు
- బ్యారేజీకిపైకి వెళ్తున్న మహిళలను అరెస్టు చేస్తున్న పోలీసులు
- అరెస్టు చేస్తే కృష్ణా నదిలో దూకుతామని పోలీసులకు తెలిపిన మహిళలు
07:00 March 08
ప్రకాశం బ్యారేజీపైకి చేరుకున్న రాజధాని మహిళలు
- పోలీసుల ఆంక్షలు దాటి బ్యారేజీపైకి చేరుకున్న మహిళలు
- ప్రకాశం బ్యారేజీపై కవాతు నిర్వహణకు ఏర్పాట్లు
06:45 March 08

- మహిళా దినోత్సవం సందర్భంగా ఆందోళనకు రాజధాని మహిళల పిలుపు

- మహిళలను బ్యారేజీపైకి రానివ్వకుండా అడ్డుకునేందుకు పోలీసుల యత్నాలు
- రాజధాని గ్రామాల్లో భారీగా మోహరించిన పోలీసులు
- ముఖ్యమైన నేతల ఇళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు
- ప్రకాశం బ్యారేజీకి వచ్చే అన్ని ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు

TAGGED:
live