ETV Bharat / city

'అమరావతి విషయమై ప్రభుత్వానికి సమన్లు ఇవ్వండి' - ఏపీ అమరావతి రాజధాని వార్తలు

రాజాధానిగా అమరావతినే కొనసాగించాలని ఎస్సీ రైతులు హైదరాబాద్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై తక్షణం రాష్ట్ర ప్రభుత్వానికి సమన్లు ఇవ్వాలని కోరుతూ... హైదరాబాద్​లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములుకు వినతిపత్రం అందజేశారు.

amaravathi sc farmers gave letter to ramulu at hyderabad
హైదరాబాద్​లో అమరావతి రైతులు
author img

By

Published : Jan 10, 2020, 7:18 PM IST

ప్రభుత్వ తీరు వల్ల రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళకు గురవుతున్నారన్న రైతులు

రాజధాని రైతుల జీవితాల్లో ముఖ్యమంత్రి జగన్​ చీకట్లు నింపుతున్నారని రాజధానికి చెందిన ఎస్సీ రైతులు హైదరాబాద్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై తక్షణం రాష్ట్ర ప్రభుత్వానికి సమన్లు ఇవ్వాలని కోరుతూ... హైదరాబాద్​లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములుకు రైతులు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను హరిస్తున్నారని... రాజధాని గ్రామాల్లో ఎక్కడికక్కడ పోలీసు పికెటింగ్​లు ఏర్పాటు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు.

ఇదీ చదవండి:

గళమెత్తిన మహిళా లోకం.. ఎక్కడికక్కడ అరెస్టులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.