ETV Bharat / city

ట్విట్టర్ ట్రెండింగ్​లో '#అమరావతి' - ట్విట్టర్ ట్రెండింగ్ లో అమరావతి హ్యాష్ ట్యాగ్ న్యూస్

శంకుస్థాపన సమయంలో అమరావతి పేరు సామాజిక మాధ్యమాల్లో ప్రజల్లోకి ఎంతగానో వెళ్లింది. అయితే.. ఇప్పుడూ ట్విట్టర్​లో అమరావతి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్​లో ఉంది. అయితే అప్పుడు.. ఇప్పుడు పరిస్థితులు వేరు.

ట్విట్టర్ ట్రెండింగ్ లో #అమరావతి
ట్విట్టర్ ట్రెండింగ్ లో #అమరావతి
author img

By

Published : Jan 20, 2020, 4:32 PM IST

తెలుగు వారు మాత్రమే కాదు.. ప్రస్తుతం దేశంలోని చాలామంది అమరావతి వైపు చూస్తున్నారు. రైతులు చేస్తున్న ఉద్యమాన్ని గమనిస్తున్నారు. అమరావతిపై వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలంతా ఆరా తీస్తున్నారు. అందుకే ఇవాళ ట్విట్టర్​లో ట్రెండింగ్ ఇన్ ఇండియా.. #amaravati గా ఉంది.

ట్విట్టర్ ట్రెండింగ్ లో #అమరావతి
ట్విట్టర్ ట్రెండింగ్ లో #అమరావతి

ఇదీ చదవండి: మూడు రాజధానులు ఉంటే తప్పేంటి..!?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.