.
అమరావతిలో ఆగని అన్నదాతల ఆందోళనలు - రాజధాని రైతుల ఆందోళనలు న్యూస్
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు తలపెట్టిన ఆందోళనలు 47వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో అన్నదాతలు ధర్నాలు కొనసాగిస్తున్నారు. వెలగపూడిలో రిలే దీక్షలు చేపడుతున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు మందడం, వెలగపూడిలో రైతుల 24 గంటల దీక్ష చేపట్టారు.
amaravathi farmers protest for capital
.
Last Updated : Feb 2, 2020, 10:31 AM IST