.
సర్కారు తీరును మళ్లీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం - అమరావతి రైతులు - Amaravathi Farmers
Amaravathi Farmers on Government Affidavit: అమరావతిలో మౌళిక వసతుల కల్పనకు నాలుగేళ్ల సమయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ఇలా గడువు కోరటం కాలయాపన తప్ప మరొకటి కాదని తెలిపారు. ఉగాది పండుగ రోజున ఇలా ప్రజల్ని బాధ పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. సర్కారు తీరుని మళ్లీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామంటున్న రైతులతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
Amaravathi Farmers
.