ETV Bharat / city

భూ వివాదాలపై ప్రత్యేక దృష్టి: అజేయ కల్లం

ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం నేతృత్వంలో జరిగింది. భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ ఈ సదస్సును ఏర్పాటు చేసింది. వివాదంలో ఉన్న భూములపై అధికారులు తక్షణం దృష్టి పెట్టాలని సూచించారు. జేసీలకు భూ పరిష్కారాల్లో శ్రద్ధ చూపాలని తెలిపారు.

భూ వివాదాల సమస్యలపై జేసీలతో అజేయ కల్లం భేటీ
author img

By

Published : Aug 8, 2019, 5:32 PM IST

Updated : Aug 8, 2019, 11:35 PM IST

భూ వివాదాలపై ప్రత్యేక దృష్టి: అజేయ కల్లం

ముఖ్యమంత్రి ప్రధాన సలహదారు అజేయకల్లం నేతృత్వంలో సచివాలయంలో జాయింట్ కలెక్టర్ల సదస్సు జరిగింది. జాయింట్ కలెక్టర్లు భూ వివాదాల పరిష్కారంలో శ్రద్ధ చూపించటం లేదని సదస్సులో అజేయకల్లం స్పష్టం చేశారు. రైతులంతా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయని వ్యాఖ్యానించారు. 22 ఏ నుంచి ప్రైవేట్ భూములను పూర్తిగా తొలగించాలన్నారు. వివాదంలో ఉన్న భూములపై తక్షణం దృష్టి పెట్టాలని జేసీలను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టనున్న రీసర్వే కంటే ముందే వెబ్ ల్యాండ్​లోని తప్పులను సరిదిద్దాలని సూచించారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పుల సవరణకు తహసీల్దార్లు, వీఆర్వోలు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పారు. జేసీల సదస్సుకు రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు హాజరయ్యారు. అనంతపురం- అమరావతి ఎక్స్​ప్రెస్ హైవే భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు. రహదారి ప్రాజెక్టులపై వివాదాలు తలెత్తితే తక్షణం పరిష్కరించాలని రహదారులు భవనాల శాఖ కార్యదర్శి జేసీలకు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :

"రేపల్లె రైల్వే స్టేషన్​లో రూ. 3 కోట్లతో అభివృద్ది పనులు"

Intro:విజయనగరం జిల్లా మక్కువ మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలో ఉన్న వెంగళరాయసాగర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు నీరు విడిచిపెట్టడానికి ఈరోజు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదగా ఈ నీరు ను రైతుల కోసం విడిచి పెట్టారు
కానీ ప్రాజెక్టు అవసర మేన్ మజీద్ ఆర్ ఈ ప్రాజెక్టుకు 40 మంది సిబ్బంది కావాలి కానీ కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు అదేవిధంగా మన విజయనగరం జిల్లాకు 400 మంది సిబ్బంది అవసరం కానీ నీ కేవలం జిల్లాలో కేవలం 36 మంది ఉన్నారు
వి.ఆర్ఎస్ ప్రాజెక్టు 1976 లో పునాది రాయి వేసే 2000లో ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు
ఎమ్మెల్యే మాట్లాడుతూ మీరు ఇచ్చే ఈ నీరు రైతులకు ఖరీఫ్ పంట కోసమే కానీ రైతులకు 80% పనులు పూర్తి అయిపోయింది కేవలం 20% రైతులు మిగిలి ఉన్నారని
ఇది ఇలా ఉండగా మీరు విడిచిపెట్టే నీరు డాము ఆధునీకరణ చేయకపోవడం వలన రైతులకు నేరుగా మీరు అందకపోవడం డామ్ గట్లు లీక్ అవ్వడం వలన నీరు సరిగ్గా 3000 మంది కి నీరు రైతులకు అందాలి కానీ ఆధునీకరణ చేయకపోవడం వలన 1,300 మందికి మాత్రమే నీరు అందుతుంది అంతేకాకుండా వర్షాకాలం నీరు మీద రైతులు ఆధారపడి ఉన్నారు 161 సెంటీమీటర్లు ఈ డాం లో నీరు నిల్వ ఉండాలి కానీ 158 సెంటీమీటర్ నీరు మాత్రమే ఉంది
రైతులకు అవసరమైనప్పుడు వినియోగం లేని నీరు వారికి అనవసరం కదా ఈ సమస్యను కలెక్టర్ గారి తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ప్రస్తావించి దీనికి కావలసిన నిధులను తెచ్చి రైతులకు కావలసినంత మీరు నేరుగా అందేలా ఈ ప్రాజెక్టును ఆధునీకరణ చేస్తానని అన్నారు

Body:బడఢ

Conclusion:jjj
Last Updated : Aug 8, 2019, 11:35 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.