ETV Bharat / city

'సీఎం జగన్​ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి' - అమరావతిపై మాట్లాడిన ముప్పాళ్ల నాగేశ్వరరావు

అమరావతి విధ్వంసం వైకాపా నాశనానికి దారి తీస్తుందని అగ్రిగోల్డ్​ బాధితుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు.

agrilgold president muppala support to amaravati
అగ్రిగోల్డ్​ బాధితుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు
author img

By

Published : Jul 5, 2020, 9:32 AM IST

రాష్ట్రానికి పాడి కుండలాంటి అమరావతి విధ్వంసం వైకాపా నాశనానికి నాంది అని అగ్రిగోల్డ్​ బాధితుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. సీఎం జగన్​ ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని అన్నారు. జగన్​ తల్లి విజయమ్మ, ప్రజలు... రాజధాని మార్పు సహేతుకమైన నిర్ణయం కాదని తెలిపారంటూ పేర్కొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

ఇదీ చదవండి:

'న్యాయస్థానాల తీర్పులు సీఎం జగన్​కు గుణపాఠం కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.