ETV Bharat / city

త్వరలో 'విత్తన గ్రామం': మంత్రి కన్నబాబు - Minister Kursala Kannababu news

రైతులే స్వయంగా విత్తనాలు తయారు చేసుకునేలా 'విత్తన గ్రామం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

Agriculture Minister Kursala Kannababu
మంత్రి కన్నబాబు
author img

By

Published : Oct 30, 2020, 10:02 AM IST

రైతులే స్వయంగా విత్తనాలు తయారు చేసుకునేలా 'విత్తన గ్రామం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. భారీ వర్షాల వల్ల వాటిల్లిన పంట నష్టంపై సర్వేను ఈ నెల 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. 2020-21 సంవత్సర వ్యవసాయ పంచాంగాన్ని వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన ఆవిష్కరించారు.

ఇదీ చదవండి:

ఏడాదిన్నరగా 'సాగు'తున్న సాగునీటి ప్రాజెక్టులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.