ETV Bharat / city

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ab venkat
ab venkat
author img

By

Published : Feb 16, 2021, 11:38 AM IST

Updated : Feb 16, 2021, 12:07 PM IST

ఐపీఎస్​ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు ఆదేశాలపై గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం స్టేవిధించగా.. వ్యాజ్యంపై సమగ్రంగా విచారిస్తామని జస్టిస్‌ ఏఎం ఖాన్ విల్కర్ ధర్మాసనం పేర్కొంది. వారం రోజులు గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. విచారణను సుప్రీంకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: ఆమరణ దీక్ష కొనసాగిస్తా : తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు

Last Updated : Feb 16, 2021, 12:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.