ETV Bharat / city

ఆనందయ్య మందులపై హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్

author img

By

Published : May 24, 2021, 6:09 PM IST

ఆనందయ్య ఆయుర్వేదిక్ మందుల పంపిణిపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మందు తీసుకుని అనేకమంది కోలుకున్నారని పిటిషన్​లో తెలిపారు. ఈ హౌస్ మోషన్ పిటిషన్​పై హైకోర్టు నుంచి ఇంకా అనుమతి రాలేదు.

anandaiah ayurveda covid medicine
anandaiah ayurveda covid medicine

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆనందయ్య ఆయుర్వేదిక్ మందుల పంపిణిపై అనంతపురం జిల్లాకు చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణపట్నంలో కరోనా నివారణ కోసం ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్నారని పిటిషన్​లో పేర్కొన్నారు. మందు తీసుకుని అనేకమంది కోలుకున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ మందు పంపిణీని నిలిపివేసిందన్నారు. ఫలితంగా అనేకమంది ఈ మందును తీసుకోలేకపోతున్నారని తెలిపారు. హౌస్ మోషన్ పిటిషన్​పై ఇంకా హైకోర్టు నుంచి అనుమతి రాలేదు.

ఇదీ చదవండి

ఆనందయ్య మందుపై సరైన పరీక్షలు జరగాలి: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.