ETV Bharat / city

స్నానానికి వెళ్లి పదేళ్ల బాలుడు మృతి - ఈతకు వెళ్లి పదేళ్ల బాలుడి మృతి

తెలంగాణ నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్ గంగి చెరువులో మేనమామతో కలిసి గపరువారం స్నానానికి వెళ్లిన పదేళ్ల బాలుడు ఈత రాక నీటిలో మునిగిపోయాడు. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని బయటకు తీశారు.

స్నానానికి వెళ్లి పదేళ్ల బాలుడు మృతి
స్నానానికి వెళ్లి పదేళ్ల బాలుడు మృతి
author img

By

Published : May 8, 2020, 4:59 PM IST

తెలంగాణలోన నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రానికి చెందిన అంజి అనే బాలుడు వెల్మల్​లోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. తన మేనమామ సతీష్​తో కలిసి ఈతకు వెళ్లారు. ఇద్దరూ చెరువులో దిగి స్నానం చేస్తుండగా... దురదృష్టవశాత్తు అంజి నీటిలోనే మునిగిపోయాడు.

సతీష్.. అంజిని కాపాడేందుకు చాలా ప్రయత్నించినప్పటికీ... విఫలమయ్యాడు. అంజి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహం కోసం గాలించగా... ఈ రోజు ఉదయం మృతదేహం లభ్యమయింది. అంజి మృతితో గ్రామస్థులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇవీ చూడండి: నాన్ కోవిడ్ ఆస్పత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.