ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@9PM

.

author img

By

Published : Dec 4, 2021, 8:58 PM IST

9pm Top news
ప్రధాన వార్తలు@9PM
  • మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత
    మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) కన్నుమూశారు. ఈ ఉదయం హైదరాబాద్​లోని తన నివాసంలో పల్స్‌ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను స్టార్‌ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉత్తరాంధ్రకు తప్పిన జవాద్‌ తుఫాను ముప్పు
    తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన జవాద్ తుపాను.. విశాఖకు ఆగ్నేయంగా 180 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని ఐఎండీ తెలిపింది. రేపు ఉదయం ఒడిశా తీరానికి దగ్గరగా చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఓట్లేసిన పాపానికి.. ప్రాణాలే బలిగొంటారా? : చంద్రబాబు
    ఓట్లేసిన పాపానికి ముఖ్యమంత్రి జగన్‌.. ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అన్నమయ్య ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ జవాబుదారీతనం గురించి కేంద్ర మంత్రి ప్రశ్నించిన తీరుకు సీఎం ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వచ్చేది మా ప్రభుత్వమే.. : సోము వీర్రాజు
    ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనే నైతిక హక్కు సీఎం జగన్‌కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో భాజపాకే చిత్తశుద్ధి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని.. అద్భుతమైన రాజధానిని అమరావతిలో నిర్మిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మహారాష్ట్రలో ఒమిక్రాన్​ కేసు- దేశంలో నాలుగోది
    భారత్​లో ఒమిక్రాన్​ వేరియంట్​ మరో కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్​ పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'వారు చేసిన నష్టం పూడ్చేలా దేశవ్యాప్తంగా 'మహాయజ్ఞం''
    గత ప్రభుత్వాల నష్టాన్ని పూడ్చేందుకు దేశవ్యాప్తంగా అనుసంధాన మహాయజ్ఞం కొనసాగుతోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కొండ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనను దశాబ్దాలుగా అధికారంలో ఉన్నవారు విస్మరించారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మళ్లీ లాక్​డౌన్ ఖాయం! వారికి మాత్రమే!!
    కరోనా వ్యాప్తి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పుడు కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ రూపంలో ప్రపంచ దేశాల్లో వణుకు మొదలైంది. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇప్పటికే ఆయా దేశాలు అప్రమత్తం అయ్యాయి. లాక్​డౌన్​లు, కఠిన ఆంక్షలకు సిద్ధమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పరాగ్​' జీవిత పాఠాలు.. యువతకు స్ఫూర్తి మార్గాలు
    సామాజిక మాధ్యమం ట్విట్టర్​కు కొత్త సీఈఓగా భారత సంతతికి చెందిన పరాగ్​ అగర్వాల్(45) ఇటీవల నియమితులయ్యారు. మరి పరాగ్ అగర్వాల్.. ఈ స్థానానికి చేరుకోవడానికి గల కారణాలేంటో తెలుసుకుందామా..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్ భళా.. కివీస్​పై భారీ అధిక్యం
    భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు పూర్తయ్యేసరికి భారత్ 69/0 పరుగులతో నిలిచింది. మయాంక్ అగర్వాల్(38*), ఛెతేశ్వర్ పుజారా(29*) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 332 పరుగుల ఆధిక్యంలో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫ్యాన్స్​కు పవన్​ బిగ్ సర్​ప్రైజ్
    స్టార్ హీరో పవన్​కల్యాణ్.. మరోసారి అభిమానులు బిగ్ సర్​ప్రైజ్​ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ అదేంటి? దాని సంగతేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.