- తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గాలేరు - నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఆధునీకరణ, విస్తరణ పనులను నిలువరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు(krmb)ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాలి: సీఎం జగన్
కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థిగా డాక్టర్ సుధను నిలబెడుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఉపఎన్నికకు వైకాపా తరఫున ఇన్‌ఛార్జ్‌గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. బద్వేలు ఉప ఎన్నికపై సీఎం జగన్ వైకాపా నేతలు, మంత్రులతో సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అక్టోబర్ 8న 'రామోజీ ఫిల్మ్ సిటీ' రీఓపెన్
సందర్శకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీ మళ్లీ తెరుచుకోనుంది. అక్టోబర్ 8 నుంచి పర్యటకులను అనుమతించనున్నారు. సందర్శకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించేలా నిర్వహకులు అన్ని జాగ్రతలు తీసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రైల్వే పెండింగ్ పనులు సత్వరమే పూర్తిచేయాలి
రాష్ట్రంలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి సహా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఒక్క క్లిక్ దూరంలోనే మెరుగైన వైద్య సేవలు'
జైపుర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రో కెమికల్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ను(cipet jaipur college) ప్రారంభించారు ప్రధాని మోదీ(pm modi news). అలాగే.. రాజస్థాన్‌లోని నాలుగు జిల్లాల్లో నిర్మిస్తున్న కొత్త వైద్య కళాశాలలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొలిక్కి రాని సంక్షోభం- సిద్ధూకు చన్నీ 'ఆఫర్'!
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీతో పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భేటీ ముగిసింది. పార్టీలో ఏర్పడిన సంక్షోభంపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. పీసీసీ పదవికి రాజీనామా చేసిన సిద్ధూ.. తన అభ్యంతరాలను చన్నీకి వివరించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'చైనా భూభాగం దురాక్రమణకు భారత్ కుట్ర.. అందుకే ఉద్రిక్తత!'
వాస్తవాధీన రేఖను దాటి వచ్చి భారత్ తమ భూభాగాన్ని ఆక్రమిస్తోందని చైనా ఆరోపించింది. ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలకు(India China Border Dispute) భారత్ చర్యలే కారణమని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒకటో తేదీ నుంచి వచ్చే మార్పులు ఇవే...
ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆటో డెబిట్, నిరుపయోగంగా మారనున్న పలు బ్యాంక్‌ల చెక్‌బుక్‌లు, పోస్టాఫీస్ ఛార్జీలు సహా పలు ఇతర అంశాలు ఇందులో ఉన్నాయి. వాటన్నింటి పూర్తి వివరాలు మీ కోసం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డేనైట్ టెస్టులో భారత్ పైచేయి
ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతోన్న చారిత్రక డేనైట్ టెస్టులో గొప్ప ఆటతీరు ప్రదర్శిస్తోంది భారత మహిళల జట్టు. తొలి రోజు వర్షం అంతరాయం కలిగించడం వల్ల 44.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అఖిల్ సినిమా ట్రైలర్.. సాంగ్స్‌తో 'మహాసముద్రం', 'కొండపొలం'
మిమ్మల్ని పలకరించేందుకు కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', 'అరన్ మనాయ్ 3' ట్రైలర్స్((Most eligible bachelor trailer) సహా 'మహా సముద్రం', 'కొండపొలం' చిత్రంలోని సాంగ్స్ విడుదలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOPNEWS: ప్రధానవార్తలు @9PM
.
ప్రధానవార్తలు @9PM