ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

.

ఏపీ ప్రధాన వార్తలు
AP TOP NEWS
author img

By

Published : May 25, 2022, 9:00 PM IST

  • తేరుకుంటున్న అమలాపురం.. పోలీసుల పటిష్ఠ బందోబస్తు
    కోనసీమ జిల్లా పేరు మార్పును నిరసిస్తూ మంగళవారం జరిగిన విధ్వంసం నుంచి అమలాపురం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఎక్కడికక్కడ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లర్లకు సంబంధించి 46 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పోలీసుల అదుపులో అమలాపురం అల్లర్ల సూత్రధారి !
    కోనసీమ జిల్లా అమ‌లాపురంలో మంగ‌ళ‌వారం చెల‌రేగిన అల్ల‌ర్లకు కీల‌క సూత్రదారిగా భావిస్తోన్న వైకాపా కార్యకర్త అన్యం సాయిని అమలాపురం పోలీసులు అదుపులో తీసుకున్నారు. అమలాపురం అల్లర్లలో అన్యం సాయి పాత్రపై విచారిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వైకాపా నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్
    రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్​ ఆదేశాల మేరకు అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మాపై నేరం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు: పవన్​కల్యాణ్​
    జిల్లాల పేర్లు పెట్టేటప్పుడే అంబేడ్కర్​ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ అన్నారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటారా? అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కాంగ్రెస్​కు సిబల్ గుడ్​బై.
    కాంగ్రెస్​కు మరో సీనియర్ నేత షాక్​ ఇచ్చారు. చాలా ఏళ్లుగా ఆ పార్టీలో కీలకంగా ఉన్న నాయకుడు, ప్రముఖ న్యాయవాది​ కపిల్​ సిబల్​ రాజీనామా చేశారు. బుధవారం సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​ సమక్షంలో లఖ్​నవూలో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఆరుగురు సజీవదహనం
    ఉత్తరాఖండ్​లో విషాద ఘటన జరిగింది. ఉత్తరకాశీ వెళ్తున్న ఓ బొలెరో వాహనం అదుపుతప్పి హైవే పక్కన ఉన్న కాలువలో పడింది. దీంతో వాహనంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 18వ పుట్టినరోజున గన్ కొని.. 21 మందిని దారుణంగా..
    అమెరికాలోని టెక్సాస్​ ఉవాల్డేలో 21 మందిని బలిగొన్న మారణహోమానికి సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉన్మాదంతో చిన్నారులపై కాల్పులకు తెగబడ్డ నిందితుడు సాల్వడోర్ రామోస్​.. పక్కా ప్లాన్​తోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వంటగదికి తీపి కబురు..
    వంటగదిలో చిర్రుబిర్రులకు కారణమవుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. వంటనూనెల దిగుమతులపై కస్టమ్స్‌, సెస్‌లను తొలగించింది. పంచదార ఎగుమతులకు పరిమితులు విధించి, ధరలు పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • లైఫ్​లో కాంప్రమైజ్​ అవ్వన్నంటున్న చైతూ.. 'డెడ్​' అంటూ సామ్ పోస్ట్​
    'థ్యాంక్ యూ' సినిమా టీజర్..​ లైఫ్​లో కాంప్రమైజ్​ అయ్యే ప్రసక్తే లేదని అంటున్నారు యువ హీరో నాగచైతన్య. మరోవైపు సామ్​ తన ఇన్​స్టా స్టోరీస్​లో​ 'డెడ్'​ అనే పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్​ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐపీఎల్​ ఫైనల్​కు మోదీ, షా!
    ఈనెల 29న అహ్మదాబాద్​ వేదికగా జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్​కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.