- Subbarao Gupta Attack: మంత్రి బాలినేనిని కలిసిన గుప్తా.. వివాదం సద్దుమణిగిందా..!
వైకాపా నాయకుడు సుబ్బారావు గుప్తాపై జరిగిన దాడి దృశ్యాలు వైరల్ కావడంతో.. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. గుప్తాకు మతిస్థిమితం లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించగా..ఆయన మాత్రం ఖండించారు. తాను బాగానే ఉన్నట్లు గుప్తా స్పష్టం చేశారు.
- HUSBAND MURDERED WIFE: అనుమానంతో భార్యను చంపి.. ఆపై తానూ..!
భార్యపై ఓ భర్త పెంచుకున్న అనుమానం వారిద్దరి చావుకి కారణమైంది. ముందుగా భార్యని రోకలిబండతో కొట్టి చంపిన భర్త.. ఆమె చనిపోయాక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
- Tribals Protest: డిమాండ్ల సాధన కోసం.. పులిలాంటి చలిలోనూ ఆందోళన
Tribals Protest at Paderu ITDA: విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ వద్ద భాషా వాలంటీర్లపై జరిగిన లాఠీఛార్జిని నిరసిస్తూ గిరిజన సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. రాత్రి సమయంలోనూ చలికి వెరవకుండా సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు.
- 'స్లమ్ గర్ల్' ర్యాప్.. సోషల్ మీడియాలో యమ హైప్!
ర్యాప్ సాంగ్స్ అనగానే చాలామందికి ముందుగా రిచ్‌నెస్ గుర్తుకొస్తుంది. కానీ ముంబయిలోని శివాజీ నగర్ మురికివాడల్లో నివసించే ఈ బాలిక అందుకు విభిన్నం. తన పేదరికం, కష్టాలనే ర్యాప్ సాంగ్స్‌గా పాడుతోంది. సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఈ బాలిక కథేంటో చూసేద్దాం పదండి..
- ఒమిక్రాన్ భయాలు- రక్షణ చర్యలే తక్షణావసరం
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్ సహా ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఆందోళనకర వైరస్ రకంగా డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు పొందిన ఈ వేరియంట్ తెలుగు రాష్ట్రాల్లోనూ అడుగుపెట్టింది. కాబట్టి, తొలిదశ, రెండోదశల్లో కొవిడ్ విజృంభించినప్పుడు పాటించిన జాగ్రత్తలన్నింటినీ మళ్లీ పూర్తిస్థాయిలో తీసుకోవాల్సిందేనని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
- సరికొత్త విధానాలతో శరవేగంగా టీకాల రూపకల్పన
కరోనా, ఇతర వ్యాధులకు సంబంధించి టీకాలను, ఔషధాలను తక్కువ ఖర్చుతో తయారు చేసే విధానాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. ఈ విధానాల ద్వారా కరోనా కొత్త వేరియంట్లు, భవిష్యత్తు మహమ్మారులను అరికట్టవచ్చని పేర్కొన్నారు.
- హిందూ మహాసముద్రంలో మునిగిన ఓడ- 17మంది మృతి
Madagascar ship sinking: 130 మంది ప్రయాణికులతో వెళ్తున్న సరకు రవాణా నౌక హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. మరో 68 మంది గల్లంతయ్యారు.
- ఆ జాబితాలో రిలయన్స్‌కు అగ్రస్థానం!
India's most-visible corporate: ఈ ఏడాది భారత ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించిన కంపెనీల్లో మొదటి స్థానంలో నిలిచింది రిలయన్స్. ఆదాయం, లాభాలు, మార్కెట్ విలువ ఇలా అన్నింటిలోనూ ప్రథమ స్థానంలో నిలిచింది.
- Kidambi Srikanth: ఇండియా ఓపెన్‌లో శ్రీకాంత్‌కు టాప్ సీడింగ్
Kidambi Srikanth: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు 'ఇండియా ఓపెన్' టోర్నీలో టాప్ సీడింగ్ దక్కింది. ఈ మ్యాచ్‌లు జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి.
- 'ఆ విషయం 'శ్యామ్ సింగరాయ్' విడుదలయ్యాకే తెలుస్తుంది'
Shyam Singha Roy: రొటీన్ డ్రామాలు కాకుండా.. ఏదైనా కొత్తగా చెప్పాలనిపిస్తుందని అన్నారు 'శ్యామ్ సింగరాయ్' దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా సరికొత్త అనుభూతిని పంచుతుందని చెప్పారు.